.

European Union
close language selection
COPD Assessment TestContent
df sd sd dsg dfgdf
 

మీ COPD ఎలా ఉంది? COPD అంచనా పరీక్షను (CAT) చేయించుకోండి

COPD (దీర్ఘకాలపు ఊపిరితిత్తుల ప్రతిబంధక జబ్బు) మీ క్షేమం మరియు రోజువారీ జీవితంపై కలిగియున్న ప్రభావాన్ని కొలవటానికి మీకు మరియు మీ ఆరోగ్య సంరక్షకులైన నిపుణునికి సహాయపడటంలో ఈ ప్రశ్నావళి సహాయపడుతుంది. మీకు మరియు మీ ఆరోగ్య సంరక్షులైన నిపుణునికి మీ COPD నిర్వహణను మెరుగు పరచడానికి మరియు చికిత్స నుండి అత్యధిక ప్రయోజనాలను పొందటంలో సహాయ పడటానికి మీ జవాబులు మరియు మీ పరీక్షా స్కోరు ఉపయోగపడగలదు.

ఒకవేళ మీరు ప్రశ్నావళిని చే†™ో పేపరుపై పూర్తిచేయాలనుకు…టే, దయచేసి ఇక్కడ క్లికŠ చేసి, ™రువా™ ప్రశ్నావళిని ముద్రి…చ…డి.
ఒకవేళ మీరు ఆనŒలైనŒలో ప్రశ్నావళిని పూర్తిచేసేటట్లయి™ే, కి…ద ఇవ్వబడిన ప్ర† ప్రశ్నకూ, మిమ్మల్ని ప్రస్తు™… అ™ు్య™్తమ…గా వర్ణి…చే బాక్సులో గుర్తు (్ఠ) పెట్టడానికి మీ వ˜‹సని క్లికŠ చేయ…డి.

ఉదాహరణ:
నేను చాలా సంతోషంగా ఉన్నాను
mark 0mark 1mark 2mark 3mark 4mark 5
నేను చాలా విచారంగా ఉన్నాను
స్కోర్       
print element
నేను ఎప్పుడూ దగ్గను
mark 0 mark 1 mark 2 mark 3 mark 4 mark 5
నేను ఎల్లప్పుడూ దగ్గుతూ ఉంటాను
empty space
design element
print element
నా ఛాతీలో నాకు ఏమాత్రం కఫం (మ్యూకస్) లేదు
mark 0 mark 1 mark 2 mark 3 mark 4 mark 5
నా ఛాతీలో పూర్తిగా కఫం (మ్యూకస్) ఉంది
empty space
design element
print element
నా ఛాతీ ఏమాత్రం బిగదీసినట్లు ఉండదు
mark 0 mark 1 mark 2 mark 3 mark 4 mark 5
నాకు ఛాతీ చాలా బిగదీసినట్లుగా ఉంటుంది
empty space
design element
print element
నేను ఒక కొండ మీద నడుస్తున్నప్పుడు లేదా ఒక అంతస్తు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఊపిరి ఆడనట్టు అనిపించదు
mark 0 mark 1 mark 2 mark 3 mark 4 mark 5
నేను ఒక కొండ మీద నడుస్తున్నప్పుడు లేదా ఒక అంతస్తు నుండి తరువాత అంతస్తుకు మెట్లు ఎక్కుతున్నప్పుడు నాకు ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది
empty space
design element
print element
ఇంటి వద్ద ఏవైనా కార్యకలాపాలు చేస్తున్నప్పుడు నేను పరిమితపరచబడ లేదు
mark 0 mark 1 mark 2 mark 3 mark 4 mark 5
ఇంటి వద్ద కార్యకలాపాలు చేస్తున్నప్పుడు నేను బాగా పరిమితపరచబడ్డాను
empty space
design element
print element
నా ఊపిరితిత్తుల పరిస్థితిని బట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి నాకు నమ్మకం ఉంది
mark 0 mark 1 mark 2 mark 3 mark 4 mark 5
నా ఊపిరితిత్తుల పరిస్థితి కారణంగా నేను ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి నాకు నమ్మకం అస్సలు లేదు
empty space
design element
print element
నేను గాఢంగా నిద్రపోతాను
mark 0 mark 1 mark 2 mark 3 mark 4 mark 5
నా ఊపిరితిత్తుల పరిస్థితి కారణంగా నేను గాఢంగా నిద్రపోను
empty space
design element
print element
నాకు చాలా శక్తి ఉంది
mark 0 mark 1 mark 2 mark 3 mark 4 mark 5
నాకు ఏ మాత్రం శక్తి లేదు
empty space
design element
print element
Click here to get your total score
Print your CATest

మీ ఆరోగ్యస…ర„ణ ప్రొœషనలŒని స…దర్శి…చడానికి ము…దు మీ సిఎటిని (క్యాటŒని) ™ప్పకు…డా ముద్రి…చ…డి.

Last Updated: November 23, 2011

COPD Assessment Test and CAT logo is a trade mark of the GlaxoSmithKline group of companies.
©2009 GlaxoSmithKline group of companies. All rights reserved.